E-Paper
Advertisement

Kantara-2: ‘కాంతార-2’లో సూపర్‌స్టార్ రజినీకాంత్..

Kantara-2: ‘కాంతార-2’లో సూపర్‌స్టార్ రజినీకాంత్..
Advertisement

Kantara-2: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘కాంతార’. ఒక్కసారిగా దక్షిణాది సినిమా స్థాయిని పెంచేసింది ఈమూవీ. పాన్ ఇండియా లెవల్‌లో ఘన విజయం సాధించింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. వసూళ్లను కూడా భారీగానే రాబట్టింది. ఇక ‘కాంతార-2’ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘కాంతార-2’కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ‘కాంతార-2’కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. పార్ట్-2లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ‘కాంతార’పై రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు. అలాగే స్వయంగా రిశబ్‌శెట్టిని తన ఇంటికి ఆహ్వానించి సన్మానించారు. ఈక్రమంలో ‘కాంతార-2’లో రజినీకాంత్ నటించనున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Advertisement

ఇటీవల ఈ విషయంపై కార్యక్రమంలో రిషబ్ శెట్టిని అడగగా.. ఆయన మౌనంగా వెళ్లిపోయారట. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలో నిజం లేకపోతే రిషబ్ స్పందించేవాడు కదా.. అలా చెయ్యలేదంటే రజినీ నటించడం ఖాయమేనని అనుకుంటున్నారు. ఇక ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే.

Chiranjeevi: పూరి జ‌గ‌న్నాథ్‌కి చిరంజీవి కండీష‌న్స్‌!

Advertisement

Jr NTR Taraka Ratna: తార‌క‌ర‌త్న‌కు ఎన్టీఆర్ సాయం

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×