E-Paper
Advertisement

Project-k: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ప్రాజెక్ట్-K రిలీజ్ డేట్ ఫిక్స్

Project-k: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ప్రాజెక్ట్-K రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

Project-k: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రాజెక్ట్-K’(వర్కింగ్ టైటిల్). ఈ మూవీలో బాలీవుడ్ తార దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.. మేకర్స్.

వచ్చే ఏడాది జనవరి 12 సంక్రాంతి కానుకగా ‘ప్రాజెక్ట్-K’ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఓ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో భారీ చేయివైపు ముగ్గురు వ్యక్తులు గన్‌తో గురిపెట్టి ఉండడం చూడొచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Advertisement

ఇక కృతి సనన్, ప్రభాస్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆది పురుష్’. ఈ మూవీ జూన్ 16న థియేటర్లో సందడి చేయనుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ సెప్టెంబర్ 8న రిలీజ్ కానుంది. వరుసగా మూడు సినిమాల రిలీజ్‌కు రెడీ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పుకోవచ్చు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×