E-Paper
Advertisement

Thalapathy 67: ‘లియో: బ్లడీ స్వీట్‌’.. చాక్లెట్ పూసిన కత్తి.. ప్రోమో అదుర్స్..

Thalapathy 67: ‘లియో: బ్లడీ స్వీట్‌’.. చాక్లెట్ పూసిన కత్తి.. ప్రోమో అదుర్స్..
Advertisement

Thalapathy 67: విజయ్, లోకేశ్ కనగరాజ్. వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ మాస్ హీరో. లోకేశ్ కోలివుడ్ లో దుమ్మురేపుతున్న డైరెక్టర్. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ‘మాస్టర్’ హిట్ కొట్టింది. మరోసారి వారి మేజిక్ మూవీ రెడీ అవుతోంది. లేటెస్ట్ గా ఆ సినిమా టైటిల్ అండ్ ప్రోమో రిలీజ్ చేశారు.

Thalapathy67 వర్కింగ్‌ టైటిల్‌తో ఇప్పటికే షూటింగ్ నడుస్తోంది. విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అర్జున్‌, ప్రియా ఆనంద్‌ తదితరులు కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 19న మూవీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

సినిమాకు ‘రెడ్ కోడ్’ అనే పేరు పెడుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ మేరకు రెడ్ కోడ్.. హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. కానీ, అనూహ్యంగా మరింత పవర్ ఫుల్ టైటిల్ తో ముందుకొచ్చింది మూవీ టీమ్.

ఇంతకీ టైటిల్ ఏంటంటే… ‘లియో: బ్లడీ స్వీట్‌'(Leo: Bloody Sweet).

Advertisement

పోలా.. అదిరిపోలా. సర్‌ప్రైజింగ్ టైటిల్‌తో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. టైటిలే ఇంత పవర్ ఫుల్ గా ఉంటే.. సినిమా ఇంకెంత థ్రిల్ ఇస్తుందో అనుకుంటున్నారు.

ఇక ప్రోమో ఇంకో లెవెల్ లో ఉంది. లోకేశ్ మార్క్ డార్క్ థీమ్ ఈ సినిమాలోనూ కంటిన్యూ చేశారు. చాకొలెట్ మేకింగ్.. వెపన్ తయారు చేయడం లాంటి సీన్స్ ప్రోమోలో ఉన్నాయి. లియో కు తగ్గట్టు కత్తిని.. బ్లడీ స్వీట్ కు సింబాలిక్ గా చాక్లెట్ ను చూపిస్తూ.. చాక్లెట్ పూసిన కత్తితో ప్రోమో ఎండ్ చేశారు. కథను గెస్ చేయడం కాస్త కష్టంగానే ఉందంటున్నారు. ప్రోమోతోనే పండుగ చేసుకుంటున్నారు తలపతి విజయ్ ఫ్యాన్స్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×