BigTV English
Advertisement

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి నరకం చూపించిన డైరెక్టర్..?

Tollywood Heroine : హీరోయిన్ కు అర్ధరాత్రి  నరకం చూపించిన డైరెక్టర్..?

Tollywood Heroine : ఈ మధ్య పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని హీరోయిన్లు తెగ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో హిట్ సినిమాలాను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కొందరు సక్సెస్ ను అందుకోవడంతో పాటుగా వేరే ఇండస్ట్రీలో నటించే అవకాశాలను కూడా అందుకుంటున్నారు. అలాంటి హీరోయిన్లలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఒకటి. ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో సౌత్ లో బిజీయెస్ట్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య గానే ది గోట్ మూవీ తో అభిమానులను అరారించింది.తాజాగా లక్కీ భాస్కర్ మూవీ తో రాబోతుంది.. ఈ క్రమంలో ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


కిలాడీ, హిట్ 2, గుంటూరు కారం లాంటి హిట్ సినిమాల్లో నటించింది. తన అందంతో అభినయంతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది.. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ గురించి రీసెంట్ గా ఒక రూమర్ కోలీవుడ్ మీడియాలో కోడై కూస్తుంది. తమిళ స్టార్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, త్వరలోనే పెళ్లి ఫిక్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని కేవలం అది ఆ హీరోయిన్ పై పుట్టుకొచ్చిన రూమర్ మాత్రమే అని క్లారిటీ వచ్చింది..

ఈ ఘటన పూర్తిగా మరువక ముందే ఇప్పుడు మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. కోలీవుడ్ లో ఉండే ఓ డైరెక్టర్ అర్ధరాత్రి మెసేజ్లు చేస్తున్నారట. అయితే అర్ధరాత్రి పూట మెసేజ్లు చేసేవాడట.. అయితే అదేదో తప్పుగా అనుకుంటే పొరపాటే. తన అందానికి ఫిదా ఆ డైరెక్టర్ ఆమెకు తన సినిమాల్లో ఛాన్స్ ఇస్తాను అని మెసేజ్ చేస్తున్నాడట. అర్ద రాత్రి అదోక రకమైన నరకం.. కానీ మీనాక్షి చౌదరి మాత్రం రిజెక్ట్ చేసిందట. ఎందుకంటే ప్రస్తుతం ఈమెకు డేట్స్ ఖాళీగా లేవు. అందుకే నెక్స్ట్ ఇయర్ చూద్దామని చెప్పిందట.కానీ డైరెక్టర్ మాత్రం పదే పదే మెసేజ్ లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడట. తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా చేయాలి అని మెసేజ్ లతో టార్చర్ చేస్తున్నారని కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా బిజీ అయిపొయింది.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది.. నెక్స్ట్ ఏ డైరెక్టర్ సినిమాలో నటిస్తుందో చూడాలి.. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. అందులో అన్ని స్టార్ హీరోల సినిమాలే.. టాలీవుడ్ స్టార్ హీరోలకు ఫస్ట్ చాయిస్ అయ్యింది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×