BigTV English

RK Roja: అక్క.. నీతులు మాత్రమే చెప్తుంది.. పాటించదు

RK Roja: అక్క.. నీతులు మాత్రమే చెప్తుంది.. పాటించదు

RK Roja: మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె మాట్లాడిన మాటలు.. ఎవరు అంత త్వరగా మర్చిపోరు. ఇక ప్రస్తుతం వైసీపీ అధికారం కోల్పోవడంతో రోజా.. మీడియా ముందు ఎక్కువ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె తమిళనాడులో ఉంటుందని సమాచారం.


ఇక ఇవన్నీ పక్కనపెడితే.. ప్రస్తుతం రోజా కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇటలీలో రోజా.. తన కూతురు మోడ్రన్ డ్రెస్ లో కనిపించారు. ముఖ్యంగా రోజా పింక్ అండ్ వైట్ కలర్ ఫ్రాక్ లో కనిపించింది. తన లెగ్ పై టాటూ హైలైట్ గా నిలవగా.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

మోకాళ్లపై వరకు ఉన్న డ్రెస్ వేసుకున్న రోజా.. గతంలో సభ్యత, సంస్కారం గురించి మాట్లాడిన వీడియోలను కలిపి.. ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ట్రోలర్స్. గతంలో రోజా.. ” కట్టు, బొట్టు, చీర కట్టుకోకుండా.. మగాడిలా చుడీదార్ వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాలు గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలలు దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ మాట్లాడిన వీడియో పక్కన ఈ డ్రెస్ తో ఉన్న రోజా ఫోటోను షేర్ చేస్తూ.. సాంప్రదాయినీ.. సుప్పినీ.. సుద్దపూస.. ఈమె అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


ఇక ఇంకొంతమంది మాత్రం రోజాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరి ఇష్టం వారిది. వారి పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడడం పద్దతికాదని చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది ఆమె అధికారంలో లేనప్పుడు ఎలా ఉంటే మాకెందుకు అని అంటుండగా.. మరికొందరు.. అక్క.. నీతులు మాత్రమే చెప్తుంది.. పాటించదు అని కౌంటర్లు వేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×