E-Paper
Advertisement

Tollywood Heroes: చిరంజీవి వెనుక అమాయకంగా నిలబడ్డ ఈ పిల్లలు.. ఇప్పుడు స్టార్ హీరోలు.. గుర్తుపట్టారా.. ?

Tollywood Heroes: చిరంజీవి వెనుక అమాయకంగా నిలబడ్డ ఈ పిల్లలు.. ఇప్పుడు స్టార్ హీరోలు.. గుర్తుపట్టారా.. ?
Advertisement

Tollywood Heroes: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంబురాలు మొదలైపోయాయి. మెగా ఫ్యాన్స్ చిరు బర్త్ డేకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంకోపక్క మెగా ఫ్యాన్స్ ను మరింత ఉత్తేజపర్చడానికి మేకర్స్ సైతం చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.  ఆగస్టు 22 న ఇంద్ర  రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. దీంతో అప్పటి ఇంద్ర  రోజులను సెలబ్రిటీలు మరోసారి అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే  ఇంద్ర సినిమాలో హీరోయిన్ సోనాలి బింద్రే.. తాజాగా అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. ఇంద్ర సినిమాచేయడం సంతోషంగా ఉందని, ముఖ్యంగా వైజయంతీ మూవీస్ లో  ఈ సినిమా చేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది. ఇక చిరంజీవి గారితో డ్యాన్స్ చేయడం నాకు చాలా వరస్ట్ గా నైపించింది. ఆయన ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో.. ఆయన పక్కన నేను చేయలేకపోయేదాన్ని అని తెలిపింది.

Advertisement

అంతేకాకుండా ఇంద్ర షూటింగ్ అంతా ఎంతో సందడిగా జరిగేదని,  చిరు ఫ్యామిలీ అంతా సెట్ కు వచ్చి సందడి చేసేవారని చెప్పుకోచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను వైజయంతీ పంచుకుంది. ఆ ఫోటోలలో ఒక ఫోటోపై అందరి చూపు పడింది. సెట్ లో చిరు చుట్టూ నలుగురు పిల్లలు నిలబడి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  అందులో ఉన్న పిల్లలు ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

వారు ఎవరు అంటే.. చిరు వెనుక చెయ్యి అడ్డుపెట్టుకున్న పిల్లాడు..  రామ్ చరణ్.. ఆ పక్కన కళ్ళజోడుతో నిలబడిన పిల్లాడు సాయి ధరమ్ తేజ్ .. ఇటు పక్క నిలబడిన కుర్రాడు వైష్ణవ్ తేజ్. ఇక చిరు పక్కన చైర్ లో కూర్చున్న పాప శ్రీజ.  చిన్నతనంలో స్కూల్ లేనప్పుడు.. మె ఈ గ్యాంగ్ మొత్తం సెట్ లోనే ఉండేవారట. ఈ విషయాన్నీ చిరు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.

Advertisement

అప్పటికీ,  ఇప్పటికీ చరణ్ కొంచెం అటుఇటు ఉన్నా.. అసలు తేజ్ బ్రదర్స్  ను అయితే గుర్తుపట్టడం కష్టమని చెప్పాలి.  అంతలా మారిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ కుర్ర హీరోలు రేపు ఇంద్ర రీ రిలీజ్ థియేటర్ లో కూడా  సందడి చేస్తారేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×