E-Paper
Advertisement

Vaarasudu :-‘వారసుడు’ రిలీజ్ డేట్ మార్పు.. ప్రకటించిన దిల్ రాజు

Vaarasudu :-‘వారసుడు’ రిలీజ్ డేట్ మార్పు.. ప్రకటించిన దిల్ రాజు
Advertisement

Vaarasudu :- కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వారసుడు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. తెలుగు, తమిళంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల చేయటానికి నిర్ణయించారు. అయితే తెలుగులో సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు థియేటర్స్ ప్రాబ్లమ్ అవుతాయనే వాదన వినిపిస్తూ వచ్చింది. దిల్ రాజు తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు.

చివరకు దిల్ రాజు .. తన వారసుడు సినిమాను జనవరి 11న తమిళంలో విడుదల చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం వారసుడు రిలీజ్ డేట్‌ను మార్చుకున్నారు. జ‌న‌వ‌రి 14న తెలుగులో వార‌సుడు సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు దిల్ రాజు ప్ర‌క‌టించారు. చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల‌కు థియేట‌ర్స్ ప్రాబ్ల‌మ్ రాకూడ‌ద‌నే ఉద్దేశంతో.. తాను వార‌సుడు రిలీజ్ డేట్‌ను మార్చుకున్నాన‌ని దిల్ రాజు తెలిపారు.

Advertisement

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన వార‌సుడు సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. శ‌ర‌త్ కుమార్‌, జ‌య‌సుధ‌, శ్రీకాంత్‌, కిక్ శ్యామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Follow this link for more updates:- Bigtvlive

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×