E-Paper
Advertisement

Veera Simha Reddy: వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్‌.. బాల‌య్యకి షాకిచ్చిన ఏపీ గ‌వ‌ర్న్‌మెంట్‌!

Veera Simha Reddy: వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్‌.. బాల‌య్యకి షాకిచ్చిన ఏపీ గ‌వ‌ర్న్‌మెంట్‌!
Advertisement

Veera Simha Reddy: నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ సినిమాను నిర్మించారు. సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతుంది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇదే ఊపులో నంద‌మూరి బాల‌కృష్ణ జ‌న‌వ‌రి 6న ఒంగోలులో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అయితే ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేసింది. అందుకు డైరెక్ట్ కార‌ణాలు తెలియ‌టం లేదు కానీ.. రీసెంట్‌గా భారీ స‌భ‌ల‌ను జ‌న స‌మూహాలు మ‌ధ్య నిర్వ‌హించ‌కూడ‌ద‌నే కార‌ణంతో క్యాన్సిల్ చేసి ఉంటార‌నే అంద‌రూ భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎక్క‌డ నిర్వ‌హిస్తారో చూడాలి. మ‌రి నిర్మాత‌లు.. నిర్వాహ‌కులు డేట్‌లో మార్పు లేకుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తోన్న చిత్రం కావ‌టంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ భారీగానే క్రియేట్ అయ్యాయి. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దునియా విజ‌య్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×