BigTV English

Oviya: వీడియో లీక్ ఎఫెక్ట్.. బంఫర్ ఆఫర్ పట్టేసిన ఓవియా..

Oviya: వీడియో లీక్ ఎఫెక్ట్.. బంఫర్ ఆఫర్ పట్టేసిన ఓవియా..

Oviya : తమిళ బిగ్ బాస్ ఫేమ్ ఓవియా పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఈమె ప్రైవేట్ వీడియో లీక్ అయ్యిందనే సోషల్ మీడియాలో ఓ రేంజులో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ వైరల్ అవుతున్న వీడియో తనది కాదని సోషల్ మీడియా ద్వారా ఆమె రెస్పాండ్ అయ్యింది. అయినా ట్రోల్స్ ఆగడం లేదు. ఈ వీడియో ఎఫెక్ట్ తో ఈమెకు క్రేజ్ కూడా పెరిగిందని తెలుస్తుంది. ఈ దెబ్బతో ఈమెకు వరుసగా మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ఓవియా తాజాగా స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా గురించి ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.


గత కొద్ది రోజుల క్రితం ఓవియా లీక్డ్ వీడియో అంటూ ఒకటి సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది. దీనిపై ఆమె కూడా రియాక్ట్ అవుతూ ఎంజాయ్ అంటూ పోస్ట్ చేసింది. ఓవియా డేరింగ్ గా తనపై జరుగుతున్న సోషల్ మీడియా వేధింపులని ఎదుర్కొంది. దీంతో ఆమెకి తమిళనాట సెలబ్రెటీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇక సినిమా ఆఫర్స్ కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా తమిళ డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వస్తున్నా సినిమా కాంచన 4.. ఈ సినిమా గురించి రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. హీరో లారెన్స్ ‘కాంచనా 3’ మూవీ సమయంలో ఓవియాతో దిగిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఈ ఫోటో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే మరో న్యూస్ కూడా తెరపైకి వచ్చింది. రాఘవ లారెన్స్ సూపర్ హిట్ ఫ్రాంచైజ్ ‘కాంచనా’ సిరీస్ లో 4వ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఓవియాను లారెన్స్ కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. అందుకే లారెన్స్ ‘కాంచనా 3’ మూవీ షూటింగ్ లో ఆమె తో దిగిన ఫోటో షేర్ చేశారనే ప్రచారం నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త తమిళ మీడియాలో ఓ రేంజులో ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే ఈ కాంచన సిరీస్ మూవీ గురించి ఆఫీషీయల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని సమాచారం.ఇకపోతే ఈ ఓవియా తెలుగులో కూడా తరుణ్ కి జోడీగా ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.. ఇదిలా ఉంటే ఓవియా ప్రస్తుతం రెండు తమిళ్ సినిమాల లో నటిస్తోంది. ఆ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిలో ‘సంభవం’ అనే సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.. మరో సినిమా అప్పుడే రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ అమ్మడు లైనప్ లో మరో రెండు సినిమాలు ఉన్నాయని టాక్.. ఇక సినిమాలు ఉన్నా లేకున్నా కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. లేటెస్ట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ ఫొటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×