E-Paper
Advertisement

Waltair Veerayya Collections : రూ.200 కోట్ల క్లబ్లో ‘వాల్తేరు వీరయ్య’… మెగాస్టార్ నయా రికార్డ్

Waltair Veerayya Collections : రూ.200 కోట్ల క్లబ్లో ‘వాల్తేరు వీరయ్య’… మెగాస్టార్ నయా రికార్డ్
Advertisement

Waltair Veerayya Collections : రికార్డుల్లో మన పేరు ఉండ‌టం కాదు.. మ‌న పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి అని చిరంజీవి ఏ మూహూర్తాన అన్నారో తెలియ‌దు కానీ.. ‘వాల్తేరు వీరయ్య’ మాత్రం క‌లెక్ష‌న్స్ ప‌రంగా దుమ్ము రేపుతోంది. చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో మాస్ మ‌హారాజ ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. తొలి రోజు నుంచే ‘వాల్తేరు వీరయ్య’ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ‌స్డ్ డే రూ.50 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ సాధించిన ఈ చిత్రం .. అక్క‌డి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.

సినిమా విడుద‌లై ఇప్ప‌టికే 10 రోజులైంది. మేక‌ర్స్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను ట‌చ్ చేసిన‌ట్లు పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. షేర్ వ‌సూళ్ల ప్ర‌కారం చూస్తే ఇది రూ.125 కోట్లు అని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. మెగాస్టార్ కెరీర్‌లోనే రూ.200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ మెగా జోరు బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌ట్లో త‌గ్గ‌ద‌ని అంటున్నారు అంద‌రూ. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటించింది.

Advertisement

Follow this link for more updates : Bigtv

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×