E-Paper
Advertisement

Waltair Veerayya: తెలంగాణ‌లో ఫిక్స్ చేసిన ‘వాల్తేరు వీర‌య్య‌’

Waltair Veerayya: తెలంగాణ‌లో ఫిక్స్ చేసిన ‘వాల్తేరు వీర‌య్య‌’
Advertisement

Waltair Veerayya:ఈసారి తెలంగాణ‌పై వాల్తేరు వీర‌య్య స్పెష‌ల్ ఫోక‌స్ చేశారు. అస‌లు మెగాస్టార్ చిరంజీవి. ఇంత‌కీ ఏ విష‌యంలో అని అన‌కుంటున్నారా! వివ‌రాల్లోకి వెళితే.. చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీర‌య్య‌’. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ మూవీ రిలీజైంది.

అయితే రిలీజ్ ముందు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ ఏపీలో వైజాగ్‌లో నిర్వ‌హించారు. సినిమా రిలీజైంది. సూప‌ర్ హిట్ కూడా అయ్యింది. దీంతో మేక‌ర్స్ ఇప్పుడు స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ను ఎక్క‌డ నిర్వ‌హించాల‌నే దానిపై మేక‌ర్స్ చాలానే ఆలోచ‌న‌లు చేశారు. చివ‌ర‌కు ‘వాల్తేరు వీర‌య్య‌’ సినిమా స‌క్సెస్ సెలబ్రేష‌న్స్‌ను తెలంగాణ రాష్ట్రంలోని హ‌న్మ‌కొండలో నిర్వ‌హించ‌బోత‌న్నారు. జ‌న‌వ‌రి 28న హ‌న్మ‌కొండ‌లో సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో ఈ మూవీ స‌క్సెస్ మీట్‌ను మేక‌ర్స్ సెల‌బ్రేట్ చేస్తున్నారు.

Advertisement

చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించిది. విడుద‌లైన 12 రోజుల్లోనే వాల్తేరు వీర‌య్య రూ.200 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను క్రాస్ చేసేసింది.

YS Jagan – Sirivennela: సీఎం జగన్‌ను కలిసిన సిరివెన్నెల కుటుంబం

Advertisement

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి రొమాంటిక్ సాంగ్…‘ఋషి వ‌నంలోన‌..’

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×