Crime news: హోటల్‌లో సెక్* రాకెట్‌.. యువనటి అరెస్ట్‌

Crime news: హోటల్‌లో సెక్* రాకెట్‌.. యువనటి అరెస్ట్‌

actress shadow
Share this post with your friends

actress shadow

Crime news: సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. అనేక మందిని ఆకర్షిస్తుంది. కానీ, ఎంట్రీ మాత్రం కొందరికే ఉంటుంది. మరి, మిగతా వారంతా? కలర్‌ఫుల్ లైఫ్‌ను ఊహించుకుని మహానగరంలో అడుగుపెట్టిన వారంతా? మరీ, ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితి మరింత దారుణం. సినిమా ఛాన్స్‌లు రాకపోతే మోడలింగ్‌ వైపు ట్రై చేస్తుంటారు. అక్కడా రిజెక్షన్ వస్తే..? ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు అలాంటి యువతులను ట్రాప్ చేస్తుంటారు. అంగట్లో వారిని బేరానికి పెడుతుంటారు. డబ్బుల కోసం చిన్నాచితకా యాక్టర్లు, మోడల్స్‌ అనేక మంది హోటల్స్ రూమ్స్‌కి వెళ్లాల్సి వస్తుంది. కాస్త పేరున్న నటీమణులు సైతం కాసుక కక్కుర్తికి శరీరాలను అమ్మేసుకుంటారు. అలాంటి ఓ బిగ్ మాఫియాను పోలీసులు పట్టుకున్నారు.

ముంబైలో భారీ సె*క్స్‌ రాకెట్‌ గుట్టు రట్టైంది. అప్‌కమింగ్ యాక్టర్స్; మోడల్స్‌తో వ్యభి-చారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ భోజ్‌పురి యువనటిని అదుపులోకి తీసుకున్నారు.

తూర్పు ముంబైలోని ఆరే కాలనీలో ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభి-చారం జరుగుతోందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొన్నాళ్లు నిఘా పెట్టిన ఖాకీలు.. లేటెస్ట్‌గా ఆ హోటల్‌పై రైడ్ చేశారు. పక్కా ప్లాన్డ్‌గా ఆ యంగ్ హీరోయిన్‌ను అరెస్ట్ చేశారు. యాక్టర్స్, మోడల్స్‌ను ఆమె ట్రాప్‌ చేసి వ్యభి-చార కూపంలోకి దించుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఠా వెనుక ఇంకెవరైనా పెద్దలు ఉన్నారా? అనే యాంగిల్‌లో దర్యాప్తు చేస్తున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Nandamuri Balakrishna: సెట్స్ పైకి NBK 108 ఆలస్యం..కారణాలేంటి?

BigTv Desk

Hyderabad Accident: ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాల ముప్పు.. హైదరాబాద్‌ రోడ్లపై వాకింగ్‌ సేఫ్ కాదా? ..

Bigtv Digital

Prabhas: ప్ర‌భాస్‌ని హీరోయిన్లు ఏమ‌ని పిలుస్తారో తెలుసా?

Bigtv Digital

Samantha: పోరాడండి.. బ‌లంగా త‌యార‌వుతారు.. స‌మంత ఎమోష‌న‌ల్ రిప్లై

Bigtv Digital

South Korea Stampede : సౌత్ కొరియాలో తొక్కిసలాట.. 151 మందికి పైగా మృతి..

BigTv Desk

Saints Use Tiger skin : సాధకులు జంతు చర్మాలను ఆసనాలుగా ఎందుకు ఉపయోగిస్తారు.?

BigTv Desk

Leave a Comment