E-Paper
Advertisement

హోండూరస్‌‌లో చిచ్చు మొదలైంది.. రెండు చోట్ల కాల్పులు, ఏకంగా 16 మంది మృతి

హోండూరస్‌‌లో చిచ్చు మొదలైంది..  రెండు చోట్ల కాల్పులు, ఏకంగా 16 మంది మృతి
Advertisement

Honduras: హోండూరస్‌లో వ్యవసాయ భూముల చిచ్చు మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో దుండగులు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 16 మంది మృతువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు పోలీసులు ఉండడం తీవ్ర కలకలం రేపింది. అసలు హోండూరస్‌లో ఏం జరుగుతోంది.

హోండూరస్‌‌లో భూముల చిచ్చు ఉగ్రరూపం.. 

Advertisement

హోండూరాస్‌లో హింసాత్మక ఘటనలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఉత్తర ప్రాంతంలో రిగోరెస్‌లోని తాటి తోటలో పని చేస్తున్న వారిపై సాయుధులు కాల్పులు జరపారు. ఈ ఘటనలో 19 మంది కార్మికులు స్పాట్‌లో మృతి చెందారు. అందులో ఆరుగురు పోలీసులు కూడా ఉన్నారు. దుండగులు స్థానిక గ్యాంగ్‌లకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జరిగిన ఈ రెండు ఘటనలపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దశాబ్దాలుగా ఇక్కడి వ్యవసాయ భూములపై వివిధ వర్గాల వివాదం రాజుకుంటోంది. అక్కడి భూములపై నియంత్రణ సాధించాలని చూస్తున్నాయి సాయుధ శక్తులు. ఈ క్రమంలో స్థానిక రైతులు- కార్మికుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని వెళ్లగొడుతున్నారు.

Advertisement

16 మందిని చంపిన సాయుధులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ఈ క్రమంలో దుండగులు ప్రాణాంతక దాడులు దిగుతున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణులు చెబుతున్నారు. కాల్పుల ఘటన తర్వాత హోండూరస్ సాయుధ దళాల సంయుక్త విభాగాధిపతి హెక్టర్ బెంజమిన్ వలేరియో ఆర్డాన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు.

బాధ్యులను గుర్తించేందుకు పోలీసులకు అవసరమైన సిబ్బందిని అందిస్తుందని తెలిపింది. అటు హోండురాస్ జాతీయ పోలీసు ప్రతినిధి ఎడ్గార్డో బరహోనా మాట్లాడారు. ఆ ప్రదేశంలో 10 మంది కార్మికులు కాల్చి చంపారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. దుండగుల కోసం గాలింపు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ALSO READ: బీజింగ్‌లో జిన్‌పింగ్‌-పుతిన్‌ భేటీ.. ఆపై ఉమ్మడి ప్రకటన, పశ్చిమాసియా యుద్ధం-ఏకఛత్రాధిపత్యంపై కీలక వ్యాఖ్యలు

Related News

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

Big Stories

Advertisement
×