E-Paper
Advertisement

Brazil New President : బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా లులా డ సిల్వా..

Brazil New President : బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా లులా డ సిల్వా..
Advertisement

Brazil New President : బ్రెజిల్ అధ్యక్షుడిగా లులా డ సిల్వా ఎన్నికయ్యారు.హెరాహోరీ జరిగిన ఎన్నికల్లో… బోల్సోనారో‌ను ఓడించారు. దీంతో వర్కర్స్‌ పార్టీ నేత లులా… మరోసారి బ్రెజిల్ అధ్యక్ష పీఠం అధిష్టించనున్నారు. బ్రెజిల్‌ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లులాకు 50.9శాతం ఓట్లు రాగా..బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు బ్రెజిల్ ఎన్నికల అధికారులు తెలిపారు.

లులా… బ్రెజిల్‌ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2003 నుంచి 2010 వరకు ప్రెసిడెంట్‌గా చేశారు. ఆ తర్వాత అధికారం కోల్పోయి అవినీతి ముద్రతో జైలుకు వెళ్లారు. బయటకు వచ్చి రాజకీయ పోరాటంలో మళ్లీ అధ్యక్షుడిగా గెలిచి చరిత్ర సృష్టించారు. లులాకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.

Tags

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×