BigTV English

Elon Musk: మస్క్ మరో కీలక నిర్ణయం.. ట్విట్టర్‌లో ఇక నో యాడ్స్

Elon Musk: మస్క్ మరో కీలక నిర్ణయం.. ట్విట్టర్‌లో ఇక నో యాడ్స్

Elon Musk: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక నష్టాలతో సతమతమవుతోన్న ట్విట్టర్‌ను గట్టెక్కించేందుకు ఎలాన్ మస్క్ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించి, ట్విట్టర్ బ్లూ వంటి మార్పులను తీసుకొచ్చారు. అయినా కూడా నష్టాలు వెంటాడుతుండడంతో మరో కీలక ప్రకటన చేశారు మస్క్. ప్రకటనలు లేని ట్విట్టర్ వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు.


ట్విట్టర్‌లో ఇక ప్రకటనలు లేకుండా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ధర మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండనున్నట్లు వెల్లడించారు. ఎవరైతే ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకొంటారో వారికి ఎటువంటి ప్రకటనలు ఉండబోవని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×