E-Paper
Advertisement

Golden chance for Gopichan:- గోపీచంద్ మలినేనికి గోల్డెన్ ఛాన్స్‌… పాన్ ఇండియా స్టార్‌తో చర్చలు!

Golden chance for Gopichan:- గోపీచంద్ మలినేనికి గోల్డెన్ ఛాన్స్‌… పాన్ ఇండియా స్టార్‌తో చర్చలు!
Advertisement

Golden chance for Gopichan:- సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ మాత్ర‌మే మాట్లాడుతుంది. హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌కి ఉండే విలువ వేరు. పూల పాన్పుతో స్వాగ‌తం ప‌లుకుతుంది ఇండ‌స్ట్రీ. అదే ప‌రాజ‌యం వ‌స్తే ప‌ల‌క‌రించేవాడు ఉండ‌డు. ఇప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని హ్యాపీ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వీర సింహా రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన గోపీచంద్ మ‌లినేని నెక్ట్స్ మూవీ ఎవ‌రితో చేయ‌బోతున్నార‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అదేంటంటే.. గోపీచంద్ మ‌లినేని నెక్ట్స్ మూవీని పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో చేయ‌బోత‌న్నార‌ని.

ఇదే విష‌యంపై గోపీచంద్ మ‌లినేనిని అడిగితే ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో క‌థా ప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఇకా ఫైన‌లైజ్ కాలేదు కాబ‌ట్టి దాని గురించి మాట్లాడ‌లేమ‌ని అన్నారు ద‌ర్శ‌కుడు. ఒక‌వేళ ప్ర‌భాస్‌తో సినిమా ఓకే అయితే మాత్రం నెక్ట్స్ సినిమాకే గోపీచంద్ మ‌లినేని పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అవుతాడ‌న‌టంలో సందేహ‌మే లేదు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్‌, ప్రాజెక్ట్ కె చిత్రాల‌ను పూర్తి చేసే పేనిలో ఉన్నారు. అలాగే మారుతి సినిమా షూటింగ్ కూడా చ‌క చ‌కా జ‌రుగుతుంది. ఈ సినిమాల త‌ర్వాత సిద్ధార్థ్ ఆనంద్‌, సందీప్ రెడ్డి వంగా సినిమాల‌ను చేయాల్సి ఉంది. దాని త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని సినిమాకు ఓకే చెబుతారు.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×