BigTV English

Job: లక్షల్లో జీతం.. కోట్లల్లో బోనస్.. అయినా ఖాళీగానే పోస్టులు.. ఎందుకంటే?

Job: లక్షల్లో జీతం.. కోట్లల్లో బోనస్.. అయినా ఖాళీగానే పోస్టులు.. ఎందుకంటే?

Job: కనీసం పది వేల వేతనంతో ఉద్యోగం వస్తే చాలు అనుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది లక్షల్లో జీతం.. ఉద్యోగ భద్రత.. మిగతా ఖర్చులన్నీ కంపెనీవే.. విహారయాత్రకు వెళ్లినా కంపెనీనే బరిస్తుంది.. రెండేళ్ల తర్వాత ఉద్యోగం మానేస్తే కోట్లల్లో బోనస్.. వీటితో పాటు మెరెన్నో ప్రయోజనాలు. ఇటువంటి ఉద్యోగం దొరికితే ఎవరైనా ఊరుకుంటారా.. ఎగిరిగంతేస్తారు. మరోక్షణం కూడా ఆలోచించకుండా ఉద్యోగంలో చేరిపోతారు.


కానీ ఓ కంపెనీ ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా జాబ్‌లో జాయిన్ అవ్వడానికి ముందుకు రావడం లేదు. స్కాట్‌లాండ్‌లోని ఓ చమురు సంస్థలో ఆఫ్‌షోర్ రిగ్గర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంవత్సరంలో ఆరు నెలలు రోజుకు 12 గంటలకు పనిచేయాల్సి ఉంటుంది. మిగతా ఆరు నెలలు హాలిడేస్. రెండు సంవత్సరాలు ఆ కంపెనీలో ఉద్యోగం చేసిన తర్వాత మానేస్తే రూ. కోటి బోనస్‌గా ఇస్తారు.

సముద్రం అడుగున భూమి పొరల్లోని చమురును వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ఆఫ్‌షోర్ రిగ్స్‌లో ఉద్యోగి పనిచేయాల్సి ఉంటుంది. అందుకే లక్షల జీతం ఆఫర్ చేస్తున్నా కూడా ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీంతో సదరు కంపెనీ ఉద్యోగులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతోంది.


Tags

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×