E-Paper
Advertisement

Teacher illegal Affair : గూచీ బెల్ట్ కొనిచ్చి విద్యార్థితో శృంగారం.. బెయిల్ పై బయటికొచ్చి మరో విద్యార్థితో..

Teacher illegal Affair : గూచీ బెల్ట్ కొనిచ్చి విద్యార్థితో శృంగారం.. బెయిల్ పై బయటికొచ్చి మరో విద్యార్థితో..
Advertisement

Teacher illegal Affair with Students : విద్యాబుద్ధులు నేర్పి.. విద్యార్థుల జీవితాలకు ఒకదారి చూపించాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. లైంగిక వాంఛలకు విద్యార్థులను బలి చేస్తున్నారు. తమ కామ కోరికలు తీర్చుకునేందుకు స్టూడెంట్స్ పై కన్నేసిన ఓ టీచర్ బాగోతమిది. ఒక స్టూడెంట్ కు ఖరీదైన బెల్టును కొనిచ్చి.. లైంగిక కోరికను తీర్చుకుంది. అతని స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జైలుకెళ్లి బెయిల్ పై బయటికొచ్చింది. అయినా.. ఆమె తీరులో మార్పు రాలేదు. ఇప్పుడు ఆమె బాగోతమే యూకేలో సంచలనమైంది.

బ్రిటన్ కు చెందిన రెబక్కా జాయ్ నెస్ (30) లెక్కల టీచర్. 2021లో ఒక బాలుడికి ఎక్స్ ట్రా క్లాసుల పేరుతో.. తన ఫోన్ నంబర్ లో 11 అంకెల నంబర్లో ఒకటి తప్ప మిగతావి చెప్పింది. ఆ ఒక్క నంబర్ కనుక్కుని ఫోన్ చేయమంది. అంతే.. అప్పటి నుంచి చాటింగ్ మొదలైంది. ఒకరోజు షాపింగ్ కు తీసుకెళ్లి.. 345 పౌండ్లు ఖరీదైన గూచీ బెల్ట్ కొనిచ్చి.. తన ప్లాట్ కు తీసుకెళ్లింది. ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది.

Advertisement

Also Read : ఇద్దరు టీచర్ల అక్రమ సంబంధం.. కట్టేసికొట్టిన పోలీస్ మొగుడు..

సదరు బాలుడు ఈ విషయాన్ని తన ఫ్రెండ్ కు చెప్పగా అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జాయ్ నెస్ ను అరెస్ట్ చేశారు. కొన్నాళ్లకు బెయిల్ పై బయటికొచ్చిన జాయ్.. మళ్లీ మరో బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఈసారి ఆమె గర్భం దాల్చింది. స్నాప్ చాట్ లో పరిచయమైన బాలుడితో కామకోరికలు తీర్చుకుంది. ఈ విషయాన్ని ప్రాసిక్యూటర్లు నిరూపించారు. అయితే ఆ బాలుడికి 16 ఏళ్లు నిండాకే.. తాను లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు చెబుతోంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×