EPAPER

Joe Gow: భార్యతో శృంగారం చేస్తూ వీడియో తీసిన యూనివర్సిటీ చాన్సెలర్.. అడల్ట్ వెబ్‌సైట్‌లో వీడియో పోస్ట్..

Joe Gow: భార్యతో శృంగారం చేస్తూ వీడియో తీసిన యూనివర్సిటీ చాన్సెలర్.. అడల్ట్ వెబ్‌సైట్‌లో వీడియో పోస్ట్..

Joe Gow: అమెరికాలో ఓ యూనివర్సటీ చెన్సెలర్ తన భార్యతో కలిసి శృంగారం చేసిన వీడియోను పోర్న్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలిసి యూనివర్సటీ సిబ్బంది అతనిపై ఫ్యాకల్టీ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయితే చెన్సెలర్‌పై వేటు వేయడానికి కమిటీ సభ్యలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవాలంటే.. యూనివర్సిటీ బోర్డు సభ్యలందరూ ఓటింగ్ చేయలని చెప్పింది. ఈ ఘటన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్ కాన్సిన్ లో జరిగింది.


స్థానిక మీడియా కథనం ప్రకారం.. విస్ కాన్సిన్ యూనివర్సిటీలో పనిచేసే జో గౌ అనే చాన్సెలర్ డిసెంబర్ 2023లో తన భార్యతో శృంగారం చేసిన వీడియో పోర్న్ వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేశాడు. జో గౌ ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఆయన ఇలా శృంగార వీడియోలు తీయడం.. వాటిని పోర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం అనైతిక చర్య అని యూనివర్సిటీ సిబ్బంది ఆయనకు వ్యతిరేకంగా యూనివర్సిటీ కమిటీకి ఫిర్యాదు చేసింది. కమిటీ జో గౌకు ఈ విషయంలో నోటీసుల జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ జో గౌ సెలవులో ఉన్నారు. విచారణకు హాజరు కాలేదు.

Also Read: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!


దీంతో కమిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించేందుకు యూనివర్సిటీ బోర్డుకు సిఫార్సు చేస్తూ.. బోర్డు సభ్యులు ఓటంగ్ ద్వారా నిర్ణయం తెలపాలని చెప్పారు.

‘పోర్న్ వీడియోలు తీయడం అనైతికం కాదు’
యూనివర్సిటీ కమిటీ సభ్యులు జో గౌ పోర్న్ వీడియా విషయంపై స్పందిస్తూ.. ఆయన పోర్న్ వీడియోలు తీయడం అనైతికం కాదు. కానీ ఆయన ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఆ పోర్న్ వీడియోల ద్వారా పబ్లిసిటీ, అర్థిక లాభం పొందాలని చూశారు. ఇది అనైతికం. ఇలా చేయడం ఆయన తన పదవి అధికారాలను దుర్వినియోగం చేయడమే.

ఈ విషయంలో జో గౌ స్పందించారు. తనకు యూనివర్సిటీ కమిటీ వ్యతిరేకంగా వ్యవహరించడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. తాను, తన భార్య కార్మెన్ తో కలిసి పోర్న్ సినిమాలపై రెండు పుస్తకాలు కూడా ప్రచురించామని చెప్పారు. పోర్న్ కంటెంట్ క్రియేట్ చేయడం, వాటిపై పుస్తకాలు రాయడం.. రాజ్యాంగం ప్రకారం నేరం కాదని గుర్తు చేశారు. తనకు వ్యతిరేకంగా చర్యలు చేపడితే.. అది భావ వ్యక్తీకరణకు అణచివేయడం అవుతుందని వ్యాఖ్యానించారు. తనపై విచారణ చేయాలనుకుంటే అది బహిరంగంగా జరగాలని.. అందుకు తాను సిద్ధంగా ఉన్నానని జో గౌ తెలిపారు. లేదా తనపై వచ్చిన ఆరోపణలకు తాను లిఖిత పూర్వకంగా వివరణ ఇస్తానని అన్నారు.

‘యూనివర్సిటీ క్యాంపస్ మీటింగ్ లో పోర్న్ స్టార్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానం’
2018లో జో గౌ ఓసారి జరిగిన యూనివర్సిటీ క్యాంపస్ మీటింగ్ లో ప్రసంగం చేయడానికి ముఖ్యఅతిథిగా ఒక పోర్న్ స్టార్ ని ఆహ్వానించారు. ఆ తరువాత తన భార్యతో కలిసి చిత్రీకరించిన పోర్న్ వీడియోను అడల్స్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. ఇదంతా సమాజ సేవ కోసం చేశానని జో గౌ వ్యాఖ్యాలు చేయడం.. ఆశ్చర్యం కలిగిస్తోందని యూనివర్సిటి కమిటీ సభ్యలు తెలిపారు.

Related News

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Trump-Kamala Debate: ట్రంప్ – కమలా హారిస్ డిబేట్.. అనుమానాలెన్నో..

India China: చైనాతో సంప్రదింపులు చేస్తున్న అజిత్ దోవల్

Putin warns: అమెరికాకు పుతిన్ ఫుల్ గా వార్నింగ్ ఇచ్చిపారేశారు

Durga Puja: నమాజ్ చేసేటప్పుడు దుర్గా పూజా కార్యక్రమాలు వద్దు.. హిందువులకు బంగ్లాదేశ్ రిక్వెస్ట్

NASA Sunitha Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్‌.. నాసా స్వయంగా స్పేస్‌క్రాఫ్ట్ పంపించలేదా?

Big Stories

×