E-Paper
Advertisement

X (Twitter) : ట్విటర్ డౌన్.. సేవలకు అంతరాయం.. అసలేం జరుగుతోంది?

X (Twitter) :  ట్విటర్ డౌన్.. సేవలకు అంతరాయం.. అసలేం జరుగుతోంది?
Advertisement
tech news today

X (Twitter)(Tech news today):

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ సేవలు స్తంభించాయి. గురువారం ఉదయం ట్విట్టర్ మొరాయించింది. నెటిజన్లకు సేవలు అందించంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ లో సమస్య తలెత్తింది.

ట్విట్టర్.. ఎక్స్‌ అకౌంట్స్ ఓపెన్ చేయగానే టైమ్‌లైన్‌ ఖాళీగా కన్పించింది. ఈ విషయంపై యూజర్లు ఫిర్యాదులు చేశారు. పెట్టిన పోస్టులు కన్పించడం లేదని తెలిపారు. ఫాలోయింగ్‌, ఫర్‌ యూ, లిస్ట్‌ పేజీలు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎక్స్‌ ప్రీమియం, ఎక్స్‌ ప్రో వెర్షన్‌లు కూడా పనిచేయడం లేదని అనేక మంది ఇతర సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

Advertisement

ఇటీవల ట్విట్టర్ (X) మాధ్యమంలో అనేక సమస్యలు తలెత్తాయి. తగినంత మంది సిబ్బంది లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఇతర సాంకేతిక కారణాలు ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో ట్విటర్‌ సేవల్లో చాలా సార్లు అంతరాయం కలుగుతోందని టెక్‌ వర్గాలు అంటున్నాయి.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×