BigTV English

Army Rally : సికింద్రాబాద్‌లో ఆర్మీ ర్యాలీ.. దరఖాస్తు తేదీ…

Army Rally : సికింద్రాబాద్‌లో ఆర్మీ ర్యాలీ.. దరఖాస్తు తేదీ…


Army Rally : అగ్నివీర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నూతన ఆర్మీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఆర్మీ ర్యాలీలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ (AOC) సెంటర్‌లో ఈ ఆర్మీ ర్యాలీ ఈ నెల అక్టోబర్ 29 నుంచి జనవరి 15 వరకు జరుగనుంది. అభ్యర్ధులు ఈ ఆర్మీ ర్యాలీలో పాల్గొనేందుకు రెడీగా ఉండాలని AOC కేంద్ర పేర్కొంది. ఏవోసీ ట్రాక్‌లోనే ఈ ర్యాలీ జరుగనున్నట్లు వారు ప్రకటించారు.

ఈ ర్యాలీలో అగ్నివిర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్స్‌మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ (AE) విధులకు ఎంపిక జరుగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో అర్హత ఉన్నవారు ముందుగానే పేరు నమోదు చేసుకోవాలని ఏవోసీ కేంద్రం సూచించింది.


వయోపరిమితి : ఈ ఆర్మీ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్ధుల వయసు 17 సంవత్సరాలు 6 నెలల నుంచి 23 సంవత్సరాలకు మించరాదు. ఆర్మీ అభ్యర్ధులు కేంద్ర ప్రభుత్వాన్ని వయసు సడలింపు కోరడంతో 21 నుంచి 23 వరకు అభ్యర్ధుల వయోపరిమితిని పెంచింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://joinindianarmy.nic.in/ విసిట్ చేయండి.

Tags

Related News

IB: రూ.69,000 జీతంతో ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు బ్రో.. ఇంకా నాలుగు రోజులే?

Bank of Maharashtra: డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.93,960.. ఇంకెందుకు ఆలస్యం

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Big Stories

×