E-Paper
Advertisement

Modi Diwali Gift : దివాళీకి 75వేల మందికి ఆఫర్ లెటర్స్ ఇవ్వనున్న ప్రధాని మోదీ..

Modi Diwali Gift : దివాళీకి 75వేల మందికి ఆఫర్ లెటర్స్ ఇవ్వనున్న ప్రధాని మోదీ..
Advertisement

Modi Diwali Gift : నిరుద్యోగులకు ఇదో పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. దీపావళి కానుకగా 75వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియాపక పత్రాలను అందజేయనున్నారు ప్రధాని మోది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని రాహుల్ గాంధీతో సహా విపక్షాలన్నీ ప్రకటించిన విషయం తెలిసిందే. విమర్శకులు సరైన విధంగా కౌంటర్ ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. రానున్న మరికొన్ని వారాల్లో అధిక సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. దీపావళి పండగ రోజున.. 75వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వనున్నారు ప్రధాని మోది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులందరితో సహా, ఎంపీలందూ వారి వారి నియోజకవర్గాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×