BigTV English

UGC Net Exam: యూజీసీ నెట్ పరీక్ష తేదీల్లో మార్పులు.. కారణం ఏంటంటే..?

UGC Net Exam: యూజీసీ నెట్ పరీక్ష తేదీల్లో మార్పులు.. కారణం ఏంటంటే..?

UGC Net Exam: యూజీసీ పరీక్ష తేదీ షెడ్యూల్‌లో భారీ మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 16వ తేదీన జరగాల్సిన పరీక్షను జూన్ 18వ తేదీకు రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ ఎం. జగదీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. అయితే అదే రోజు సివిల్స్ పరీక్ష ఉన్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


అభ్యర్థుల నుంచి వచ్చిన భారీ విజ్ఞప్తుల మేరకు జూన్ 18వ తేదీన పరీక్షను నిర్వహించనున్నట్లు యూజీసీ నెట్ తెలిపింది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ లో అధికారికంగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పరీక్షల్లో మొత్తం 83 సబ్జెక్టులకు గాను ఆన్ లైన్ వేదికగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మారిన పరీక్ష తేదీలను https://ugcnet.nta.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు.


Tags

Related News

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

Big Stories

×