E-Paper
Advertisement

CISF Recruitment 2024: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు

CISF Recruitment 2024: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు
Advertisement

CISF Recruitment 2024: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సెక్టార్లలోని పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పించనుంది. అందుకోసం తాజాగా ఈ యూనిట్ల రక్షణ కోసం సీఐఎస్ఎఫ్ 1130 కానిస్టేబుల్/ ఫైర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:
కానిస్టేబుల్/ ఫైర్( పురుషులు): 1130 పోస్టులు.
ఆంధ్రప్రదేశ్‌లో – 32 పోస్టులు
తెలంగాణలో- 26 పోస్టులు ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండా.లి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థులు 2024 సెప్టెంబర్ నాటికి 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. లేదా అభ్యర్థులు 2001 అక్టోబర్ 1 కంటే ముందు 2006 సెప్టెంబర్ 30 తర్వాత జన్మించి ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈఎస్ ఎం/ఓబీసీలకు 3ఏళ్లు.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

Advertisement

శారీరక ప్రమాణాలు:
అభ్యర్థుల కనీస ఎత్తు 170 cm.ఛాతి 80 – 85 ఐదు సెంటీ మీటర్లు ఉండాలి.

ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 100 చెల్లించాలి. ఈ‌ఎస్‌ఎం, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతం: సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, ఫైర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21, 700 నుంచి 69, 100 జీతం ఉంటుంది.

Also Read: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అర్హతలివే !

ముఖ్య తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 31, 2024.

దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2024.

సవరణ తేదీ: అక్టోబర్ 10 నుంచి 12 వరకు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×