BigTV English

ITBP Recruitment 2024: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అర్హతలివే !

ITBP Recruitment 2024: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. అర్హతలివే !

ITBP Recruitment 2024: ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నాన్ గెజిటెడ్ గ్రూప్- సీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ , కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 128 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోపు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 128

హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు : 09 పోస్టులు
కానిస్టేబుల్ : 115 పోస్టులు


కానిస్టేబుల్ కెన్నెల్ మన్ ( పురుషులు మాత్రమే) : 4 పోస్టులు

విద్యార్హతలు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వెటర్నరీ సర్టిఫికెట్ / డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు పదవ తరగీతి పూర్తి చేయడంతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయో పరిమితి: హెడ్ కానిస్టేబుల్ ( డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబుల్ పోస్టుల కోసం అభ్యర్థులు 2024 సెప్టెంబర్ 10 నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

అప్లై చేసుకోవడానికి ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్సీలు, మహిళలు, దరఖాస్తు రుసుము చెల్లంచాల్సిన అవసరం లేదు.

Also Read: బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. అర్హతలివే !

ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్టు 30, 2024.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 29,2024.

Related News

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Big Stories

×