BigTV English

OTT Movie : ఈ కాలిపోయిన ఆసుపత్రిలో కాలు పెడితే తిరిగిరారు… అల్లాడించే అమ్మాయి ఆత్మ… అనన్య నాగళ్ళ హర్రర్ మూవీ

OTT Movie : ఈ కాలిపోయిన ఆసుపత్రిలో కాలు పెడితే తిరిగిరారు… అల్లాడించే అమ్మాయి ఆత్మ… అనన్య నాగళ్ళ హర్రర్ మూవీ
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలు లో బడ్జెట్ తో తెరకెక్కినా, డిఫరెంట్ స్టోరీలతో ఆసక్తికరంగా ఉంటాయి. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, పర భాషా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి లో బడ్జెట్ సినిమాలు వస్తుంటాయి. అవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలీకుండా, ఇటు వచ్చి అటు వెళ్లిపోతుంటాయి. అయితే థియేటర్లలో ఆదరణ పొందకపోయినా, ఓటీటీలో మాత్రం వీటికి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఒక తెలుగు థ్రిల్లర్ సినిమా, ఒక చిన్న ఊరిలో జరిగే మర్డర్స్, ప్రేమ, సస్పెన్స్‌తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. దీని పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘అన్వేషి’ (Anveshi) 2023లో వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా. వి.జే. ఖన్నా దర్శకత్వంలో విజయ్ ధరణ్, సింమ్రాన్ గుప్తా, అనన్య నగల్లా, ప్రకాష్ జావేద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 నవంబర్ 17న థియేటర్లలో విడుదల అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2023 డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో

కథలోకి వెళ్తే

విక్రమ్ అనే యువకుడు ఒక చిన్న ఊరిలో అను అనే అందమైన అమ్మాయిని కలుస్తాడు. విక్రమ్, అను మధ్య మొదట స్నేహం, తర్వాత ప్రేమ మొదలవుతుంది. అయితే ఆ ఊరిలో వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఒక కాలిపోయిన పాత హాస్పిటల్ మర్డర్స్ జరుగుతుంటాయి. విక్రమ్ ఈ మర్డర్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తాడు. అదే సమయంలో ప్రకాష్ జావేద్ అనే డిటెక్టివ్ ఈ మర్డర్స్‌ను విచారిస్తుంటాడు. ఇప్పుడు విక్రమ్, ప్రకాష్ కలిసి ఈ కేస్‌ వెనుక అసలు రహస్యం తెలుసుకుని, నెరస్థులను పట్టుకోవాలనుకుంటారు.


Read Also :  మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘సంతోష్’… థియేటర్లలో రిలీజ్ కాకుండా చేసిన వివాదం ఏంటో తెలుసా ?

ఈ మర్డర్స్ అన్నీ ఆ పాత, కాలిపోయిన హాస్పిటల్ చుట్టూ చుట్టుపక్కల జరుగుతుంటాయి. ఆ హాస్పిటల్‌కు ఏదో పెద్ద రహస్యం ఉందని తెలుస్తుంది. విక్రమ్, ప్రకాష్ హాస్పిటల్ గతం గురించి, ఊరిలో జరిగిన పాత సంఘటనల గురించి తెలుసుకుంటారు. దీంతో మర్డర్స్ వెనుక ఒక షాకింగ్ సీక్రెట్ ఉందని తెలుస్తుంది. ఈ రహస్యం తెలిసి వెళ్ళు షాక్ అవుతారు. కథ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో టెన్షన్ పెట్టిస్తుంది. ఆ హత్యలు ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? విక్రమ్ ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తాడు ? అనే విషయాలను , ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

OTT Movie : పనిలేని వాడికి పవర్ వస్తే ఇట్టా ఉంటది… బ్యాంకుకు కన్నం వేసే మాస్టర్ ప్లాన్… వీళ్ళెక్కడి సూపర్ హీరోలు సామీ

OTT Movie : కొడుకు ఫ్రెండ్‌తో కొంటె పనులు… ఆ పని కోసం అల్లాడిపోతూ… ఇదో వింత కథ

OTT Movie : గెస్ట్ హౌస్‌లో అమ్మాయిలు అబ్బాయిల ఆట… ఒంటరిగా చూడకూడని హర్రర్ థ్రిల్లర్

OTT Movie : సదువుకునే అమ్మాయిని తుప్పల్లోకి తీసుకెళ్లి… కట్ చేస్తే పోలీసులే గజగజా వణికే ట్విస్ట్

Daksha OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న మంచు లక్ష్మి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే

Mitramandali: మిత్రమండలి ఓటీటీ, శాటిలైట్ హక్కులు వీరికే..

OTT Movie : దొంగతనానికి వెళ్లి టైం లూప్ లో… దొంగకు దిమ్మతిరిగే ట్విస్ట్… సర్ప్రైజింగ్ మలుపులు

Big Stories

×