Jobs in Punjab National Bank: బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంకులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కస్టమర్ సర్వీసెస్ అసోసియేట్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 24
విద్యార్హత: ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు: కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగానికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు అవసరం లేదు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.pnbindia.in/
Also Read: NABARD Jobs: నాబార్డ్‌లో జాబ్స్.. ఈ జాబ్ వస్తే నెలకు రూ.36లక్షల వరకు జీతం..
ఈ ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంచి వేతనం లభించనుంది. ఆసక్తి ఉండి అర్హత ఉన్న అభ్యర్థులు తప్పకు దరఖాస్తు చేసుకోండి.