BigTV English

War 2 PreRelease Event: వార్ 2 ప్రీ రిలీజ్ వెంట్ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా? యష్‌ రాజ్ ఫిల్మ్స్ భారీగానే ఖర్చుచేసిందే..

War 2 PreRelease Event: వార్ 2 ప్రీ రిలీజ్ వెంట్ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా? యష్‌ రాజ్ ఫిల్మ్స్ భారీగానే ఖర్చుచేసిందే..


Jr NTR War 2 Pre Release Event Budget: మ్యాన్ఆఫ్మాసెస్ఎన్టీఆర్వార్‌ 2 మూవీ విడుదలకు సిద్దమౌతోంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఆగస్టు 14 చిత్రం వరల్డ్ వైడ్గా విడుదల కాబోతోంది. హిందీ,తెలుగు, తమిళ్భాషల్లో పాన్ఇండియాగా వార్‌ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్ఆర్ఆర్, దేవర వంటి బ్లాక్బస్టర్హిట్ తర్వాత తారక్నటించిన చిత్రమిది. అలాగే అతడు బాలీవుడ్ఎంట్రీ ఇస్తోన్న మూవీ కావడంతో వార్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

స్టేజ్ పై హీరోల సందడి


నిన్న జరిగిన ప్రీ రిలీజ్ఈవెంట్తో మూవీపై మరింత బజ్పెరిగింది. కార్యక్రమంలో గ్రీక్గాడ్హృతిక్తో కలిసి తారక్చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇద్దరు బ్లాక్అండ్బ్లాక్లో వచ్చి.. స్టేజ్పై కాలర్ఎగిరేస్తూ ఫ్యాన్స్లో జోష్నింపారు. ముఖ్యంగా హృతిక్ తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్ని ఫిదా చేశాడు. ఇక ఎన్టీఆర్రెండు చేతులతో కాలర్ఎగిరేసి.. వార్‌ 2తో బ్లాక్బస్టర్హిట్కొడుతున్నామంటూ ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాదు ఇద్దరు హీరోలు ఒకరిపై ఒకరు అభిమానం చూపించు ఇచ్చిన స్పీచ్ఆడియన్స్‌, ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకుంటుంది. ముందునుంచి వార్‌ 2 ప్రమోషన్స్ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు.

షాకిస్తున్న వార్ 2 బడ్జెట్

ఎంతో హడావుడి చేస్తారనుకుంటే ట్విటర్లో ఇద్దరు హీరోలు సవాళ్లతో వినూత్నంగా ప్రమోషన్స్చేశారు. దీంతో వార్‌ 2కి సంబంధించిన ఎలాంటి ఈవెంట్స్ఉండవా? అంతా డిసప్పాయింట్అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్ఫ్యాన్స్వార్‌ 2కి సంబంధించిన ఏదైనా ఈవెంట్హైదరాబాద్పెడితె బాగుండని ఆశగా ఎదురుచూశారు. క్రమంలో హైదరాబాద్నిన్న ఆదివారం(ఆగష్టు 10) మూవీ ప్రీ రిలీజ్ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించారు. కార్యక్రమం కోసం నిర్మాత యష్రాజ్ఫిల్మ్స్అధినేత ఆదిత్య చోప్రా భారీగా ఖర్చు పెట్టారట. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కోసం ఆయన కోటి డెభై లక్షలు రూపాయలు బడ్జెట్కేటాయించారట.

వార్‌ 2 ప్రీరిలీజ్ఈవెంట్కి అయిన ఖర్చు చూసి అంతా షాక్అవుతున్నారు. కాగా YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రమిది. వార్ఫస్ట్ పార్ట్భారీ విజయం సాధించింది. దీంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కియార అద్వాని హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్లు మూవీ మరింత బజ్పెంచాయి. ముఖ్యంగా ట్రైలర్లో తారక్మెకోవర్ఫ్యాన్స్ఫిదా అయ్యారు. బీస్ట్మోడ్లో తారక్ని చూసి నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా వార్‌ 2 తెలుగు రైట్స్ని నిర్మాత నాగవంశీ తీసుకున్న సంగతి తెలిసిందే. వార్ 2 సినిమాకు రూ. 210 కోట్ల వరకు బడ్జెట్పెట్టినట్టు తెలుస్తోంది.

Also Read: Nidhhi Agerwal: అయ్యో.. పాపం నిధిని ఎంతగా ఆడుకున్నారు.. అది ప్రభుత్వ వాహనం కాదా?

Related News

The Paradise film: ‘వాడి జడలు ముట్టుకుంటే వాడికి సర్రునా’… పారడైజ్ నుంచి కొత్త వీడియో

Sundarakanda trailer: పెళ్లి కోసం రోహిత్ కష్టాలు మామూలుగా లేవుగా.. ఆకట్టుకుంటున్న సుందరకాండ ట్రైలర్!

Gayatri Gupta: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నాకు 5 లక్షలు ఇచ్చాడు.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన నటి

The Rajasaab : రీ షూట్లతో మారుతి కన్ఫ్యూజన్… బొమ్మ తేడా కొడుతుందా ఏంటి ?

Gayatri Gupta: ఆ ప్రొడ్యూసర్ నన్ను రే*ప్ చేశాడు… నటి సంచలన వ్యాఖ్యలు

WAR 2 Controversy : బజ్ ఒకే… కానీ, బద్నాం కూడా అయ్యారు

Big Stories

×