E-Paper
Advertisement

Govt Jobs 2024 : డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హతలివే..

Govt Jobs 2024 : డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హతలివే..
Advertisement

DLS RCI Hyderabad Recruitment 2024: హైదరాబాద్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్,  ఆర్సీఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 15 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 10. అభ్యర్థులు ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

Advertisement

ఉద్యోగ నోటిఫికేషన్: డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ, హైదరాబాద్
ఖాళీల సంఖ్య : 15
ఖాళీల వివరాలు:

ప్రైమరీ టీచర్ పోస్టులు : 05
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు: 05
ల్యాబ్ ఇన్‌ఛార్జ్ పోస్టులు : 01
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు: 02
అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ పోస్టులు: 01
వయోపరిమితి : పోస్టును అనుసరించి వయోపరిమితి ఉంటుంది.
అర్హతలు: పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. టీచింగ్ పోస్టులకు టెట్, సీటెట్, తప్పనిసరి. పని అనుభవం కూడా ఉండాలి.

Advertisement

Also Read: టెన్త్ పాసైతే చాలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగం మీకే.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫామ్ డైన్‌లోడ్ చేసుకుని దరఖాస్తు ఆఫ్ లైన్‌లో సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2024
అప్లికేషన్లు పంపాల్సిన చిరునామా: DEFENCE LABORATOIES SCHOOL , VIGNYANAKANCHA , RCI, HYDERABAD- 500069
ఈమెయిల్: DLSRCI. RECRUIMENT @GMAIL.COM

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×