E-Paper
Advertisement

Jobs: గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు.. ఇదిగో నోటిఫికేషన్..

Jobs: గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు.. ఇదిగో నోటిఫికేషన్..
jobs

Jobs: ఓవైపు పేపర్ లీకేజీలు, కేసులు. మరోవైపు నోటిఫికేషన్లు, జాబులు. తెలంగాణలో అదో రకం వాతావరణం నడుస్తోంది. లేటెస్ట్‌గా తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ఏకంగా 9 నోటిఫికేషన్లు జారీ చేసింది.

ఏప్రిల్ 12 నుంచి వన్‌ టైం రిజిస్ట్రేషన్‌.. 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని TREIRB తెలిపింది.

పాఠశాలల్లో 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్‌, 275 ఫిజికల్‌ డైరెక్టర్‌, 134 ఆర్ట్స్‌, 92 క్రాఫ్ట్‌, 124 మ్యూజిక్‌, 4020 టీజీటీ పోస్టులను ఖాళీలుగా ప్రకటించారు.

జూనియర్‌ కళాశాలల్లో 2008 లెక్చరర్ల పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×