BigTV English

ICSIL: ఐసీఎస్ఐఎల్‌లో ఉద్యోగాలు..

ICSIL: ఐసీఎస్ఐఎల్‌లో ఉద్యోగాలు..

ICSIL: ఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ 583 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మీటర్ రీడర్స్, ఫీల్డ్ సూపర్ వైజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. మీటర్ రీడర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవాళ్లు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి.. వయస్సు 18-30 ఏళ్ల మధ్యలో ఉండాలి.


అలాగే ఫిల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవాళ్లు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి.. వయస్సు 21-35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈనెల 20వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు.


Tags

Related News

IB: రూ.69,000 జీతంతో ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు బ్రో.. ఇంకా నాలుగు రోజులే?

Bank of Maharashtra: డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.93,960.. ఇంకెందుకు ఆలస్యం

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Big Stories

×