E-Paper
Advertisement

JOBS: సీఆర్‌పీఎఫ్‌లో భారీగా ఉద్యోగాలు..

JOBS: సీఆర్‌పీఎఫ్‌లో భారీగా ఉద్యోగాలు..
Advertisement

JOBS: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) 9212 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 25న ముగియనుంది.

మొత్తం పోస్టులు: 9212

Advertisement

పోస్టులు: కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్)

అర్హతలు: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత

Advertisement

అప్లికేషన్‌ ఫీజు: రూ.100

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: 2023 మార్చి 27

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25

పరీక్ష: జూన్ 20 నుంచి 25 మధ్య

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్‌ల‌ ద్వారా

వెబ్‌సైట్‌: www.crpf.nic.in

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×