E-Paper
Advertisement

Jobs: మెడికల్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు.. ఖాళీలు ఎన్నంటే?

Jobs: మెడికల్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు.. ఖాళీలు ఎన్నంటే?
Advertisement

Jobs: హైదరాబాద్‌లోని జాయింట్ డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ 114 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈఎస్ఐ హాస్పిటల్స్, ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఈఎస్ఐ డయాగ్నస్టిక్ సెంటర్‌లలో కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు పోస్టును భట్టి ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Advertisement

మొత్తం పోస్టుల సంఖ్య: 114
వయస్సు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి
చివరి తేదీ: మార్చి 28
వెబ్‌సైట్: https://hyderabad.telangana.gov.in

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×