E-Paper
Advertisement

NTPC Recruitment 2024: NTPCలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. అర్హతలివే !

NTPC Recruitment 2024: NTPCలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. అర్హతలివే !
Advertisement

NTPC Recruitment 2024: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ జంషెడ్ పుర్.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు 144 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 144 పోస్టులు
అర్హత: పోస్టును భట్టి టెన్త్, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ( మెకానిక్ / మైనింగ్ / ఎలక్ట్రానిక్/ ప్రొడక్షన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 05.08.2024 నాటికి అభ్యర్థులు 30 ఏళ్లు మించకూడదు. ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు 40 ఏళ్ల వయస్సు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ,పీడబ్య్లూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుంది.
జీతం: నెలకు మైనింగ్ సర్దార్ పోస్టులకు రూ.40 వేలు, మిగిలిన ఖాళీలకు రూ.50 వేలు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చివరి తేదీ: 05.08. 2024.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×