E-Paper
Advertisement

CRPF : సీఆర్‌పీఎఫ్‌లో ఏఎస్ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హతలివే..?

CRPF : సీఆర్‌పీఎఫ్‌లో ఏఎస్ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హతలివే..?
Advertisement

CRPF : సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌..CRPFలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 1458 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయస్సు 18 -25 ఏళ్ల మధ్య ఉండాలి. 2023 జనవరి 4 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 25 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

మొత్తం పోస్టుల సంఖ్య : 1458
పోస్టుల వివరాలు : అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్టెనోగ్రాఫర్‌)-143, హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌)-1315
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషులు ఎత్తు 165 సెం.మీ., మహిళలు ఎత్తు 155 సెం.మీ
వయసు : 25-01-2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు ఏఎస్ఐ పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300, హెచ్‌సీ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100

Advertisement

ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్, డిటైల్డ్‌ మెడికల్‌ టెస్ట్, రివ్యూ మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా
పరీక్ష విధానం : కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. హిందీ/ఇంగ్లీష్‌ భాష, జనరల్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి.
పరీక్ష సమయం : 90 నిమిషాలు

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ తేది : 04-01-2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది : 25-01-2023
సీబీటీ అడ్మిట్‌ కార్డ్‌ విడుదల : 15-02-2023
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు : 22-02-2023 నుంచి 28-02-2023 వరకు

Advertisement

వెబ్‌సైట్‌: https://crpf.gov.in/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×