E-Paper
Advertisement

SBI : ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే…?

SBI : ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే…?
Advertisement

SBI :ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్పొరేట్‌ సెంటర్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన 47 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌ లీడ్‌, పీఎంవో లీడ్‌, చీఫ్‌ మేనేజర్‌, టెక్‌ ఆర్కిటెక్ట్‌, అబ్జర్వబిలిటీ అండ్‌ మానిటరింగ్‌ స్పెషలిస్ట్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ చేసి ఉండాలి. అలాగే పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Advertisement

పోస్టులు : అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, మేనేజర్‌
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుం : జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.750
( ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు)
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 05-06-2023

వెబ్‌సైట్‌: https://sbi.co.in/web/careers/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×