E-Paper
Advertisement

SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో జాబ్స్.. అర్హతలివే..

SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో జాబ్స్.. అర్హతలివే..
Advertisement

SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ) భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, డేటా ప్రాససింగ్, టెక్నికల్ అసిస్టెంట్ ఇలా మొత్తం 5369 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. మార్చి 26వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య : 5369

Advertisement

అర్హతలు: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, కంప్యూటర్‌ పరీక్ష ఆధారంగా

Advertisement

వయస్సు : 18నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి

దరఖాస్తు ఫీజు: రూ.100

వెబ్‌సైట్‌: www.sss.nic.in

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×