BigTV English

Fortune Plant: ఫార్చ్యున్ ఫ్లాంట్ ఇంట్లో ఉంచితే చాలు కనకధారే

Fortune Plant: ఫార్చ్యున్ ఫ్లాంట్ ఇంట్లో ఉంచితే చాలు కనకధారే

Fortune Plant: ఇంటికి అదృష్టం తీసుకొచ్చే మొక్కల్లో మనీ ప్లాంట్ కు మించినవి కూడా ఉన్నాయి. అదే జాడే మొక్క. దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఎంత డబ్బు వస్తున్నా వృధాగా ఖర్చయిపోతుందని భావించే వారు ఈ మొక్కలు పెంచుకుంటే చాలు ఫలితాలు కనిపిస్తాయి. ఆఫీసు లేదా వ్యాపార దుకాణాల్లో పెంచుకుంటే మంచి శుభాలు చేకూరుతాయి. ఈ మొక్క పెంచడంతో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. విద్యా ఉద్యోగా, వ్యాపారాల్లో పైకి ఎదగడానికి ఇది ఉపయోగపడుతుది. అదృష్టాన్ని వెంట తీసుకొస్తుంది


ఇంటి బయటే కాదు లోపల కూడా నిరంభ్యంతరంగా పెంచుకోవచ్చుదు. అయితే ఈ జాడె మొక్కను దక్షిణ దిశలో నాటడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఇంట్లో పాజిటివ్ ను గ్రహించి నిలబెడుతుంది.

జాడే మొక్క మందపాటి ఆకులు ,కాండంతో ఉంటుంది ఈ మొక్క దక్షిణాఫ్రికాకు చెందినది . తేలికపాటి వాతావరణ పరిస్థితులలో బాగా పెరుగుతుంది. ఓవల్ ఆకారపు ఆకులు, మందపాటి కాండం లో నీటిని నిల్వ చేస్తుంది. ఇండోర్ ప్లాంట్‌గా ఈ మొక్కను పెంచుకోవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు పార్టీలకు కూడా జాడే మొక్క బహుమతిగా కూడా ఇస్తుంటారు.


మాములుగా మొక్కలు పెంచడం కొంచెం శ్రమతో కూడిన పని. కానీ ఈ మొక్కన్ని ఎవరైనా సులభగా పెంచుకోవచ్చు. పెద్దగా నిర్వహణ భారం కూడా ఉండదు . జాడే మొక్క అనేక ప్రయోజనాలతో వస్తుంది, ఇది నిజంగా ప్రకృతిని మరియు విలాసాన్ని మిళితం చేసే ఫార్చ్యూన్ ప్లాంట్‌గా పేరుంది.

Tags

Related News

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Big Stories

×