BigTV English

Amazon summer sale : అమెజాన్ సమ్మర్ సేల్స్ మళ్లీ వచ్చింది.. అదిరిపోయే ఆఫర్లు మీకోసమే

Amazon summer sale : అమెజాన్ సమ్మర్ సేల్స్ మళ్లీ వచ్చింది.. అదిరిపోయే ఆఫర్లు మీకోసమే
Amazon summer sale

Amazon summer sale : 70 శాతం డిస్కౌంట్. అమేజింగ్ కదా. అమెజాన్ ఇస్తున్న ఆఫర్ ఇది. ఏప్రిల్ 17 వరకు ఉండే ఈ ఆఫర్.. బ్లాక్‌బ‌స్ట‌ర్ వ్యాల్యూ డేస్ సేల్ కింద ప్రకటించింది అమెజాన్. ఆఫర్స్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్,  ఎల‌క్ట్రానిక్స్‌, గ్రాస‌రీస్, ఫ్యాష‌న్‌, బ్యూటీ ప్రాడ‌క్ట్స్‌, హౌస్ హోల్డ్స్, స్మార్ట్ టీవీలపై అట్రాక్టివ్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు ఇస్తోంది.


ఈ సేల్స్‌లో భాగంగా రూ.23వేల ఫోన్‌ రూ.10వేలకే అందిస్తోంది. ఇక వైడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌ల నుంచి ప్రీమియం ఫోన్‌లపై 40 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్‌ గెలాక్సీ ఏ23 ఫోన్ రూ.10వేల కంటే ధరకే కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. 5జీ  6జీబీ ర్యామ్‌ అండ్‌ 128జీబీ స్టోరేజ్‌ ఉండే ఈ ఫోన్‌ అసలు ధర రూ.23,990. అయితే, ఆఫర్ లో భాగంగా 27 శాతం డిస్కౌంట్‌, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌పై రూ.5వేల వరకు ట్రాన్సాక్షన్‌ చేస్తే రూ.1000 ఇన్‌ స్టంట్‌  డిస్కౌంట్‌, ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌ బ్యాక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై 5శాతం డిస్కౌంట్‌ కూడా ఉంది. ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ.16300 డిస్కౌంట్‌ ఇస్తోంది. ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే రూ.10వేల కంటే తక్కువకే ఫోన్ సొంతం చేసుకోవచ్చు.  శాంసంగ్ గెలాక్సీ ఎం13తో పాటు వివో సహా ప‌లు స్మార్ట్‌ఫోన్ల‌పై కూడా భారీ ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయి.

ఎల్‌జీ 242 ఎల్‌3 స్టార్ స్మార్ట్ ఇన్వ‌ర్ట‌ర్ ఫ్రాస్ట్‌-ఫ్రీ డ‌బుల్ డోర్ రిఫ్రిజిరేట‌ర్‌, సింఫ‌నీ ఐస్ క్యూబ్ 27 ప‌ర్స‌న‌ల్ ఎయిర్ కూల‌ర్‌తో పాటు ఫాస్ట్రాక్ రిఫ్లెక్ట్ వీఓఎక్స్‌, ఫైర్‌బో్ల్ట్ గ్లాడియేట‌ర్ వంటి స్మార్ట్‌వాచ్‌లు భారీ డిస్కౌంట్‌తో తగ్గింపు ధ‌ర‌ల‌కు అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.


ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌పై క‌స్ట‌మ‌ర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందే అవ‌కాశం ఉంది. ఎల్‌జీ 0.8 ట‌న్ 3 స్టార్ ఏఐ డ్యూయ‌ల్ ఇన్వ‌ర్ట‌ర్ స్ప్లిట్ ఏసీ అమెజాన్‌పై కేవ‌లం రూ. 29,999కే ల‌భిస్తోంది. వీ గార్డ్‌, బోట్‌, శాంసంగ్‌, వ‌న్‌ప్ల‌స్‌, లైజాల్‌, ఎల్‌జీ అప్ల‌య‌న్సెస్‌, జ‌వేరి పెర‌ల్స్ వంటి ఎన్నో బ్రాండ్లు భారీ ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోనున్నాయి. 

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×