BigTV English

IIIT Chittoor : చిత్తూరు ఐఐఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు…దరఖాస్తుల ఆహ్వానం..

IIIT Chittoor : చిత్తూరు ఐఐఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు…దరఖాస్తుల ఆహ్వానం..

IIIT Chittoor : చిత్తూరులోని శ్రీసిటీకి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ , డేటా సైన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్ లో యూజీ, పీజీ, పీహెచ్ డీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులకు మూడేళ్ల వరకు పని చేసిన అనుభవం ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ , ఆఫ్ లైన్ ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు గడువు ఉంది.


విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌/ డేటా సైన్స్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ


అనుభవం: కనీసం 0-3 ఏళ్ల పని అనుభవం

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా

చిరునామా: The Registrar, Indian Institute of Information
Technology Sri City, Chittoor, 630 Gnan Marg, Sri City,
Tirupati District 517 646, Andhra Pradesh, India.

దరఖాస్తుకు చివరి తేది: 31.12.2022

Related News

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

Big Stories

×