E-Paper
Advertisement

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం
Advertisement

BRO Notification: నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. అర్హత ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, దరఖాస్తు విధానం, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, అప్లికేషన్ ఫీజు తదిత వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నుంచి 542 ఎంఎస్‌డబ్ల్యూ, వెహికల్ మెకానిక్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నవంబర్ 24 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 542

బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో వెహికల్ మెకానిక్, ఎంఎస్‌డబ్ల్యూ (పెయింటర్), ఎంఎస్‌డబ్ల్యూ (డీఈఎస్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

వెహికల్ మెకానిక్: 324 పోస్టులు
ఎంఎస్‌డబ్ల్యూ (పెయింటర్): 13 పోస్టులు
ఎంఎస్‌డబ్ల్యూ (డీఈఎస్) : 205 పోస్టులు

విద్యార్హత: టెన్త్, ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

వయస్సు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వెహికల్ మెక్ ఉద్యోగానికి 27 ఏళ్ల వయస్సు మించరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: అక్టోబర్ 11
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 24

జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.18000 నుంచి రూ.63200 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్స్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: bro.gov.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.18,000 నుంచి రూ.63,200 జీతం ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 542

దరఖాస్తుకు లాస్ట్ డేట్: నవంబర్ 24

ALSO READ: SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×