E-Paper
Advertisement

BDL : హైదరాబాద్‌ లోని బీడీఎల్ లో ఉద్యోగాలు.. అర్హతలివే..?

BDL : హైదరాబాద్‌ లోని బీడీఎల్ లో ఉద్యోగాలు.. అర్హతలివే..?
Advertisement

BDL : హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 33 ప్రాజెక్టు ఇంజినీర్లు, ప్రాజెక్టు ఆఫీసర్, ట్రేడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఈ, ఎంటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పని అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు మించకూడదు. ఈ ఉద్యోగాలకు మార్చి 4, 5 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పోస్టులు : ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అసిస్టెంట్‌
విద్యా అర్హతలు: ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ , ఎంఈ, ఎంటెక్‌
వయసు : 28 ఏళ్లు మించకూడదు
ఎంపిక : మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీలు : 04-03-2023, 05-03-2023
అడ్రస్ : ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, సురంజన్‌ దాస్‌ రోడ్‌, ఇంజిన్‌ డివిజన్‌ ఎదురుగా, బిన్న మంగళ, న్యూ తిప్పసంద్ర, బెంగళూరు, కర్ణాటక.

Advertisement

వెబ్‌సైట్‌: https://bdl-india.in/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×