Bhanu Sri (Source: Instragram)
భాను శ్రీ.. యాంకర్ గా పేరు దక్కించుకున్న ఈమె,ఒకప్పుడు పలు షోలలో కనిపించి తెగ సందడి చేసింది.
Bhanu Sri (Source: Instragram)
ఈ మధ్య సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వేదికగా రోజుకొక గ్లామర్ ఫోటో వదులుతూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది.
Bhanu Sri (Source: Instragram)
గత కొంతకాలంగా విదేశాలలోనే చక్కర్లు కొడుతున్న ఈమె.. అక్కడ నుండీ రోజుకు ఒక ఫోటో షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
Bhanu Sri (Source: Instragram)
ఇక తాజాగా లుక్కు మార్చిన భాను శ్రీ .. రేంజ్ రోవర్ వద్ద స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Bhanu Sri (Source: Instragram)
అసలే అందాలతో ఆకట్టుకునే ఈమె ఇప్పుడు ఏకంగా తన రేంజ్ కూడా పెరిగిపోయిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Bhanu Sri (Source: Instragram)
ఒక ప్రస్తుతం భాను శ్రీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు లండన్ లో విహరిస్తున్న ఈమె.. అక్కడి ట్రెడిషన్ కి తగ్గట్టుగా తయారయ్యి ఆకట్టుకుంటుంది.