Sriya Reddy ( Source/ Instagram )
శ్రియ రెడ్డి టెలివిజన్ ప్రెజెంటర్, వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టింది. ఈ చిన్నది ప్రధానంగా తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Sriya Reddy ( Source/ Instagram )
శ్రియ తన కెరీర్‌ను SS మ్యూజిక్‌లో వీడియో జాకీగా ప్రారంభించింది, అక్కడ ఆమె "కనెక్ట్", "ఫోన్టాస్టిక్" వంటి షోలను హోస్ట్ చేసింది.
Sriya Reddy ( Source/ Instagram )
2002లో సమురాయ్అనే తమిళ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగులో "అప్పుడప్పుడు", మలయాళంలో "బ్లాక్", తమిళంలో "తిమిరు" వంటి చిత్రాల్లో నటించింది.
Sriya Reddy ( Source/ Instagram )
గతంలో ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తుంది..
Sriya Reddy ( Source/ Instagram )
ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉండి ఫోటోలను షేర్ చేస్తుందో అందరికీ తెలుసు..
Sriya Reddy ( Source/ Instagram )
తాజాగా బీచ్ దగ్గర శారీలో అందమైన ఫోటోలను షేర్ చేసింది.. చూపులతో మత్తెక్కించే అదిరిపోయే స్టిల్స్ ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..