E-Paper
Advertisement

COVID 19: తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా.. తెలంగాణలో మరో 6 కేసులు

COVID 19: తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా.. తెలంగాణలో మరో 6 కేసులు
Advertisement
Covid 19 cases update

Covid 19 cases update(Morning news today telugu) :

కరోనా వైరస్‌ మరోసారి కోరలు చాస్తోంది. మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. తాజాగా ఏపీలోని ఏలూరులో కొవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీ వైద్యుడికి కరోనా వైరస్‌ సోకింది. అయితే ఆ వేరియంట్‌ ఏంటో నిర్థారించేందుకు శాంపిల్స్‌ ను హైదాబాద్‌కు తీసుకొచ్చారు.

తెలంగాణలోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 24 గంటల్లో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది.

Advertisement

ఇక భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 2,997 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. క‌రోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డానికి కొత్త వేరియంట్ జేఎన్‌.1 కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

కేరళలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. 24గంటల్లో 265 కొత్త కేసులు నమోదు కాగా ఒక మరణం సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×