E-Paper
Advertisement

CSIR Recruitment: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌లో 280 ఉద్యోగాలు

CSIR Recruitment: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌లో 280 ఉద్యోగాలు
Advertisement

CSIR Recruitment: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(CSIR) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్షన్‌ ఆఫీసర్‌, ప్రైవేట్‌ సెక్రటరీ, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 280 ఖాళీలున్నాయి.

1) సెక్షన్‌ ఆఫీసర్‌‌- 62 పోస్టులు

Advertisement

విభాగాల వారీగా: జనరల్‌-22, ఫైనాన్స్‌ & అకౌంట్స్‌-20, స్టోర్స్ & పర్చేజ్‌-20 పోస్టులు ఉన్నాయి.

అర్హత: సీనియర్ స్టెనోగ్రాఫర్, సంబంధిత విభాగాలలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

జీతం: రూ.47600 – 151100 ఉంటుంది.

2) ప్రైవేట్‌ సెక్రటరీ- 48 పోస్టులు

అర్హత: సీనియర్ స్టెనోగ్రాఫర్, ఏదైనా విభాగాలలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: రూ.47,600 – 1,51,100 ఉంటుంది.

3) అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌- 170 పోస్టులు

విభాగాల వారీగా: జనరల్‌-113, ఫైనాన్స్‌ & అకౌంట్స్‌-32, స్టోర్స్ & పర్చేజ్‌-25 పోస్టులు ఉన్నాయి.

అర్హత: సీనియర్ స్టెనోగ్రాఫర్, సంబంధిత విభాగాలలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: రూ.44,900 – 1,42,400 ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 31.01.2024.

పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, హైదారాబాద్, కోల్‌కతా.

పూర్తి వివరాలకు ఈ వెబ్‌సైట్ క్లిక్ చేయండి. అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×