E-Paper
Advertisement

IPHONE: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. 14 సిరీస్‌పై భారీగా డిస్కౌంట్

IPHONE: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. 14 సిరీస్‌పై భారీగా డిస్కౌంట్
Advertisement

IPHONE: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. త్వరలో ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇదే సరైన సమయం. వాలంటైన్స్ వీక్ సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్‌పై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది..యాపిల్ థర్డ్ పార్టీ ఆధీకృత రిటైల్ సెల్లర్ ఐవీనస్. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే ఉండనుంది.

ఇక ఈ ఆఫర్‌లో 79,990గా ఉన్న ఐఫోన్ 14 ఫోన్‌ను కేవలం రూ. 42 వేలకే సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగంటే.. ఐవీనస్ ఈ ఫోన్‌పై రూ.8 వేలు డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై రూ.4 వేలు ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పాత ఫోన్ మార్చుకోవడం ద్వారా ఇచ్చే ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు మిగిలిన ఆఫర్లన్నీ కలుపుకొని దాదాపు రూ.30 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై కూడా 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే ఐఫోన్-14ను సొంతం చేసుకోవచ్చు.

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×