E-Paper
Advertisement

Tuesday : మంగళవారం నాడు ఆపని అసలు చేయద్దు

Tuesday : మంగళవారం నాడు ఆపని అసలు చేయద్దు
Advertisement

Tuesday : వారంలో వచ్చే మంగళవారానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. అయితే ఈ రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఒక్కో గ్రహానికి ఒక్కో అధిపతి ఉంటారు. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజ గ్రహం పరిమాణం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ కుజ గ్రహ ప్రభావం భూమిపై నివసించే వారి మీద ఎక్కువగా ఉంటుంది. కుజుడి ప్రభావం మన మీద ఉన్నప్పుడు చికాకులు, ఆందోళనలు, ప్రమాదాలు, నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇలా సంభవించడానికి కారణం కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడమే.

అయితే ఈ రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. మంగళవారం రోజున కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజున చాలామంది శుభకార్యాలను సాధారణంగా మొదలుపెట్టారు. ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వరు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదని నమ్ముతారు.దైవకార్యాలకు, విద్యా, వైద్యరుణాలు ఎప్పుడైనా ఇవ్వొచ్చు.మంగళవారం రోజున కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజున చాలామంది శుభకార్యాలను సాధారణంగా మొదలుపెట్టారు.

Advertisement

మంగళవారం నాడు అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు పెట్టుకోకూడదు. ముఖ్యమైన ప్రయాణాలు చేయాల్సి వస్తే భగవంతుడ్ని ధ్యానించి ప్రయాణం సాగించాలి.తలంటు స్నానం కూడా చేయరాదు. క్షవరం లాంటివి చేయించుకోకూడదు. అలాగే కొత్త బట్టలు కూడా ఈ రోజు ధరించడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. మంగళవారం ఉపవాసం ఆచరించే వారు రాత్రి పూట ఉప్పు వేసిన పదార్థాలను తినకూడదు. ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఇష్ట దైవాన్ని ప్రార్థించి ప్రయాణం చేయడం మంచిది. వారంలో ఒకటో రెండు రోజులు మాత్రమే ఇలాంటి ఆచారాలు పాటించడం వల్ల జరిగే నష్ట ఏముంటుందని అనే వాళ్లు ఉన్నారు. వారంలో మిగిలిన రోజులు ఇప్పుడు చేయకూడదనుకున్న అన్నీ పనులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మంగళవారం ఆ పనులు చేయద్దన్న మాటను పట్టుకుని నిలబడి ఉండటం అనవసరం.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×