E-Paper
Advertisement

Electric Scooter Offer: ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బంపరాఫర్.. ఇలాంటి ఆఫర్ మళ్లీరాదు..!

Electric Scooter Offer: ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బంపరాఫర్.. ఇలాంటి ఆఫర్ మళ్లీరాదు..!
Advertisement

Electric Scooter Offer: సంక్రాంతి పండుగకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ప్లానింగ్‌లో ఉన్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. భారీ డిస్కౌంట్ ఆఫర్‌ ఒకటి అందుబాటులో ఉంది. మంచి డిస్కౌంట్‌తో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి.

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ తాజాగా తన స్కూటర్ ధరలను భారీగా తగ్గించింది. తన ఎంట్రీ లెవెల్ మోడల్ ఏథర్ 450ఎస్ ధర భారీగా తగ్గింది. దీని ద్వారా మరింత మంది కొత్త కస్టమర్లను పొందాలని ఏథర్ కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీని కారణంగానే ఏథర్ 450ఎస్ మోడల్‌పై రూ.20 వేలు తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు బెంగళూరులో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.09 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఢిల్లీలో దీని రేటు రూ.97,500 నుంచి ఉంది. అయితే ఇవ్వన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. ఈ తాజా ధరల తగ్గింపుతో ఏథర్ 450ఎస్ దేశంలోనే ఇతర దిగ్గజ కంపెనీల మోడళ్ల కన్నా తక్కువ ధరలో లభిస్తోందని చెప్పుకోవచ్చు.

Advertisement

కాగా ఏథర్ 450 ఎస్ మోడల్‌లో 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. 115 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 5.4 కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. 0 నుంచి 80 శాతం బ్యాటరీ చార్జింగ్‌కు 6.36 నిమిషాలు పడుతుంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×