E-Paper
Advertisement

IGNO : ఇగ్నోలో ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా..?

IGNO : ఇగ్నోలో ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా..?
Advertisement

IGNO : ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 200 ఖాళీలున్నాయి. అందులో జనరల్ కేటగిరిలో 83, ఎస్సీలకు 29, ఎస్టీలకు 12, ఓబీసీలకు 55 పోస్టులను కేటాయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10+2 విద్యార్హత ఉండాలి. ఇంగ్లీష్, హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి.

జనరల్ కేటగిరి, ఓబీసీ, EWS అభ్యర్థులు రూ.1000 ధరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ధరఖాస్తు ఫీజు రూ.600గా నిర్ణయించారు. దివ్యాంగ అభ్యర్థులకు పూర్తిగా ఫీజు మినహాయింపు ఇచ్చారు.

Advertisement

మొత్తం ఉద్యోగాలు : 200
అర్హతలు : 10+2
వయో పరిమితి : 18-27 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌
వేతనం : రూ.19,900- రూ.63,200

ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 20-04-2023
వెబ్‌సైట్‌: http://www.ignou.ac.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×